VIDEO : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు

VIDEO  :  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి ఆయన అనుచరుల ఇండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఐదున్నర నుంచి మంచిర్యాలలోని ఆయన ఇంట్లో  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  అనుచరుల ఇళ్లోనూ తనిఖీలు చేస్తున్నారు.