
రికార్డ్ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. కాళేశ్వరం టెంపుల్ ను దర్శించుకున్న సీఎం… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో గిఫ్ట్ ఇచ్చామన్నారు. వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఫడ్నవీస్.