
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్అసోషియేషన్ ప్రెసిడెంట్గా జగదీశ్ఎన్నికయ్యారు. హైదరాబాద్నాంపల్లిలోని అసోసియేషన్ బిల్డింగ్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించగా, ప్రెసిడెంట్గా మహేశ్వరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన సీ. జగదీశ్, వైస్ ప్రెసిడెంట్ గామాడ్గుల గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన సీహెచ్ చైతన్య, జనరల్ సెక్రటరీగా కందుకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన జీ. సైదయ్య ఎన్నికయ్యారు.