మళ్లీ మారిన జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్

మళ్లీ మారిన జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్

జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ మార్పులతో.. రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను పదేపదే మారుస్తుంది. ఇప్పటికే నాలుగు సార్లు ఇంటర్ పరీక్షలు.. రెండు సార్లు టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ మారింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. ప్రతీసారి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవడం.. వాయిదా పడటంతో.. కన్ఫ్యూజ్ అవుతున్నారు విద్యార్థులు. అసలు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో క్లారిటీ లేదంటున్నారు విద్యార్థులు. పిల్లలు పరీక్షలపై సీరియస్ గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారంటున్నారు తల్లిదండ్రులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉన్నా.. ఇంటర్ పరీక్షల తర్వాతే నిర్వహించాలని భావిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మర్ సీజన్ కావడంతో పేరెంట్స్, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ కూడా రెండు, మూడు సార్లు వాయిదా పడటంతో.. ఇంటర్ విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.

41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు