అసంతృప్తిలో జీవన్ రెడ్డి.. ఫోన్ లో మాట్లాడిన సీనియర్లు

అసంతృప్తిలో జీవన్ రెడ్డి..  ఫోన్ లో మాట్లాడిన సీనియర్లు
  •    ఇంటికి వెళ్లిన ఆది శ్రీనివాస్

 
హైదరాబాద్: తనకు తెలియకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను  పార్టీలో జాయిన్ చేసుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. దీంతో సీనియర్లు రంగంలోకి దిగారు. పలువురు నాయకులు ఫోన్ చేసి జీవన్ రెడ్డితో  చర్చలు జరిపారు.  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. ‘సీనియర్ నేతగా నాకు చెప్పరా’..? అంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.