బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు

బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ఎయిమ్స్ లో పలు విభాగాల్లో పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎయిమ్స్. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఎయిమ్స్ డైరెక్టర్. డాక్టర్ వికాస భాటియా. వివరాల కోసం AIIMSBIBINAGAR.EDU.INను చూడవచ్చన్నారు. ఆసక్తిగలవారు డిసెంబర్ 2న జరిగే ఇంటర్వ్యూకు హాజరుకాగలరని తెలిపారు.