హైదరాబాద్ HAL లో జాబ్స్.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా సెలెక్షన్స్

హైదరాబాద్ HAL లో జాబ్స్.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా సెలెక్షన్స్

హైదరాబాద్​లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​(హెచ్ఏఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. 

పోస్టుల సంఖ్య  03. 

పోస్టులు: విజిటింగ్ కన్సల్టెంట్ (పీడీయాట్రీషియన్) 01, విజిటింగ్ డాక్టర్(డెంటల్) 01, హోమోయోపతి ఫిజీషియన్ 01. 
 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ/ డిప్లొమా, బీడీఎస్, డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. మేనేజర్ (హెచ్ఆర్), హెచ్ఆర్ డిపార్ట్​మెంట్, ఏవియోనిక్స్ డివిజన్, పోస్ట్–హాల్, హైదరాబాద్ 500042 చిరునామాకు పంపించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ  ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు hal-india.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.