నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నేషనల్‌ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన NFL మొత్తం 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

భర్తీ చేయనున్న ఖాళీలు..

నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఇంజినీర్ 2, అకౌంట్స్ ఆఫీసర్ 7, అసిస్టెంట్ మేనేజర్ 4, మెటీరియల్స్ ఆఫీసర్ 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఏజ్ లిమిట్: 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు అర్హులు

అర్హతలు..

.. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
..అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
.. దరఖాస్తులకు ప్రారంభ తేదీ మే 26 కాగా చివరితేదీగా జూన్ 25ను నిర్ణయించారు.
..వెబ్ సైట్: https://everyresult.in/nfl-recruitment/