తలసానిని కలిసిన నవీన్ యాదవ్

తలసానిని కలిసిన నవీన్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్​యాదవ్​ తన మామ, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం జూబ్లీహిల్స్​లోని తలసాని నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్​యాదవ్​కు తలసాని శ్రీనివాస్​ యాదవ్​ శుభాకాంక్షలు తెలిపారు.