
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 03.
పోస్టులు: జూనియర్ కన్సల్టెంట్(ఇన్ ఫ్రా) 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగానికి అవసరమైన పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 19
లాస్ట్ డేట్: జులై 03.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు sportsauthorityofindia.gov.in వెబ్సైట్లో చూడగలరు.