ప్రభుత్వ పథకాలు ప్రతి పేదింటికి చేరుతున్నాయి

V6 Velugu Posted on Jan 19, 2022

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలన్నీ ఊరూరా ప్రతి పేదింటికి చేరుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 35 మంది లబ్ధిదారులకు ఇంటింటింకీ వెళ్లి చెక్కులను స్వయంగా అందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా వారితో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు.  ఫార్ములా ఈ  హైదరాబాద్ లో రావడం సంతోషంగా ఉందన్నారు. చినజీయర్ స్వామి మీద ప్రతి పక్షాలు రాజకీయం చేయడం మంచిది కాదని దానం నాగేందర్ పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

 

Tagged TRS, Hyderabad, MLA, Kalyana Lakshmi, danam nagendar, distribution, Shadi Mubarak, Khairathabad, checks

Latest Videos

Subscribe Now

More News