ఖైరతాబాద్ బడా గణేశునికి 8వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తమ ఫోన్లలో స్వామివారిని ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. – హైదరాబాద్ సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు