ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజకు రావాలని గవర్నర్ కు ఆహ్వానం

ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజకు రావాలని గవర్నర్ కు ఆహ్వానం

ఖైరతాబాద్ బడా గణేషుణిని తొలిపూజకు రావాలని ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేష్ ఉత్సవ కమిటీ గవర్నర్ తమిళసైని ఆహ్వానించారు. రేపు(సెప్టెంబర్ 18) ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. 

Also Read :- వినాయక నిమజ్జనం వెనుక రహస్యం ఇదే..

విఘ్నాధిపతిగా తొలి పూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుకకు మరోక రోజే మిగిలి ఉంది. గతేడాది 58 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌‌‌‌ బడా గణపతి ఈసారి 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంది. విగ్రహ పనులు కూడా పూర్తయ్యాయి.