390 అడ్వెంచర్‌‌‌‌‌‌ ఎక్స్‌‌ మోడల్‌‌లో కేటీఎం

390 అడ్వెంచర్‌‌‌‌‌‌ ఎక్స్‌‌  మోడల్‌‌లో కేటీఎం

390 అడ్వెంచర్‌‌‌‌‌‌ ఎక్స్‌‌  మోడల్‌‌లో కొత్త వెర్షన్‌‌ను కేటీఎం  తీసుకొచ్చింది. ఈ బండిలో ఎల్‌‌ఈడీ లైటింగ్‌‌, రెండు వీల్స్‌‌లలో ఏబీఎస్‌‌ బ్రేక్స్‌‌, 12 వోల్ట్‌‌ల యూఎస్‌‌బీ సాకెట్‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. పాత వాటితో పోలిస్తే  కొత్త వెర్షన్‌‌లో కొన్ని ఫీచర్లు తగ్గాయి. 373.2 సీసీ  సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉన్న ఈ బండి ధర రూ. 3 లక్షల నుంచి  రూ.3.37 లక్షల మధ్య ఉంది.