కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రూ.50 వేల ఆర్థిక సాయం

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రూ.50 వేల ఆర్థిక సాయం

గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందజేసిన ‘అర్థం’ మూవీ యూనిట్
హైదరాబాద్‌‌‌‌ వెలుగు :
‘అర్థం’ మూవీ యూనిట్‌‌‌‌ సభ్యులు సోమవారం మంత్రి కేటీఆర్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేసి విషెస్ తెలిపారు. విదేశీ విద్యకు ఫారిన్ వెళ్లే వారి కోసం ‘గిప్ట్‌‌‌‌ ఏ స్మైల్‌‌‌‌’ కింద అర్థం మూవీ యూనిట్ సభ్యుడు విష్ణు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.  కార్యక్రమంలో చిత్ర నిర్మాత వి. రాధికాశ్రీనివాస్, మాదాడి కృష్ణారెడ్డి, రాజేశ్వర్, సంతోశ్  తదితరులు పాల్గొన్నారు.