మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తోన్న గాంధీ శిల్ప బజార్ హస్తకళల మేళ సందర్శకులను ఆకట్టుకుంటోంది. మేళాలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీనటరాజ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ గురువు కుమారి సుప్రియ శిష్య బృందం కూచిపూడి త్య ప్రదర్శనతో అలరించారు.
