లేటెస్ట్ నోటిఫికేష‌న్స్: ప‌లు విభాగాల్లో ఉద్యోగాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్: ప‌లు విభాగాల్లో ఉద్యోగాలు

లోక్‌సభ సెక్రటేరియట్‌‌లో..
లోక్‌సభ సెక్రటేరియట్ లో.. 12 పార్లమెంటరీ ఇంటర్ ప్రేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీరతతో పాటు పనిలో అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఒరేషన్ టెస్ట్ / రాతపరీక్ష, సైమల్టేనియస్ ఇంటర్ ప్రిటేషన్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్:recruitment-lss@sansad.nic.in చివరితేది:2020ఆగస్ట్18;వివరాలకు: www.loksabhadocs.nic.in
——————

బెల్ లో 21ప్రాజెక్ట్ ఇంజినీర్స్..
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో.. కాంట్రాక్టు ప్రాతిపదికన 21 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఖాళీలు: ఈ సీఈ–-08 , కంప్యూటర్ సైన్స్–13 ; అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణ‌త, అనుభవం;వయసు:28ఏళ్లు సెలెక్షన్ ప్రాసెస్ : మెరిట్, ఇంటర్వ్యూ; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500 చివరి తేది: 2020 ఆగస్ట్ 17;
వివరాలకు:www.bel-india.in
————–
ఇండియన్ ఆర్మీలో 40 పోస్టులు

ఇండియన్ ఆర్మీకి చెందిన డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ).. 2021 జనవరిలో ప్రారంభమయ్యే 132 వ టెక్నికల్ గాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కి ప్రకటన విడుదలైంది. అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు: 40 అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణ‌త, ఫైనలియర్ చ‌దువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. విభాగాలు: సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్టక్రిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోనాటికల్, ఎయిరోస్పేస్, న్యూక్లియర్ యూక్లి టెక్నాలజీ, ఆటో మొబైల్, లేజర్ టె క్నాలజీ, ఇండస్ట్రియల్/మాన్యుఫాక్చరింగ్. వయసు:2021 జనవరి 1నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ,మెడికల్ టెస్ట్ ఆధారంగా చివరితేది: 2020ఆగస్ట్26
వెబ్ సైట్: www.joinindianarmy.nic.in
—————————————————

ఎన్ఐఈలో 10పోస్టులు………
చెన్నై కేంద్రంగా ఉన్న ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ(ఎన్ఐఈ)..కాంట్రాక్టు ప్రాతిపదికన10 ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్(పీటీఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త; విభాగాలు: సోషియాలజీ/సోషల్ వర్క్/ సోషల్ సైన్స్/ స్టాటిస్టిక్స్/ బయోస్టాటిస్టిక్స్/ లైఫ్ సైన్స్/పబ్లిక్ హెల్త్ /ఎపిడమాలజీ; వయసు: 30 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా;  ఈ–మెయిల్: nieprojectcell@nieicmr.org.in; చివరితేది: 2020 ఆగస్ట్ 10; వివరాలకు: www.nie.gov.in
——————————-
ఎస్డీసీఎల్లో 4 కన్సల్టెంట్స్……..
కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్(ఎస్డీసీఎల్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 4కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్లైన్/ఈ–మెయిల్ ద్వారా దరఖా స్తుచేసుకోవాలి. విభాగాలు: ట్రాఫిక్, మార్కెటిం గ్, ఫినాన్స్ &అకౌంట్స్, హెచ్ఆర్; అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/డిప్లొమా,ఎంబీఏ/పీజీడీబీఎం..డిగ్రీ ఉత్తీర్ణ‌త పాటు పని అనుభవం; ఈ–మెయిల్: cs@sdclindia.com; చివరితేది: హెచ్ఆర్ క‌న్స‌ల్టెంట్ కు 2020 ఆగస్టు 14, మిగతా పోస్టులకు సెప్టెంబర్ 10;వివరాలకు:www.sdclindia.com
——————
ఐఐఎం-టీలో4 లైబ్రరీ ట్రైనీస్
తిరుచిరాపల్లిలోని ఇండియన్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పరిధిలోని లెర్నింగ్ రిసోర్స్ సెంటర్.. కాంట్రాక్టు ప్రాతిపదికన 4 లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అర్హత:మాస్టర్స్ డిగ్రీ ఇన్ బ్రరీ/ఇన్ఫర్మేషన్సైన్స్ఉత్తీర్ణ‌త, పని అనుభవం; వయసు: 2020 ఆగస్ట్18 నాటికి 28 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్:రాతపరీక్ష,ఇంటర్వ్యూ చివరి తేది:ఆగస్ట్ 18; వివరాలకు:www.iimtrichy.ac.in
———–

యూపీఎస్సీలో 121పోస్టులు
యూనియన్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిషన్(యూపీఎస్సీ).. 121పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: మెడికల్/ రిసెర్చ్ ఆఫీసర్–36, అసిస్టెంట్ ఇంజినీర్–03,అసిస్టెంట్ ప్రొఫెసర్–60, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్–21, ఆర్కిటెక్–01 ట్ ;విభాగాలు: హోమియోపతి,మెటలర్జీ, జనరల్ మెడిసిన్, న్యూరోసర్జ‌రీ, బాలిస్టిక్స్, బయోలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఫొటో, ఆర్కిటెక్ట్ వింగ్; అర్హత: సంబంధిత విభాగాల్లోడిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్/డీఎం/డీఎన్ బీ ఉత్తీర్ణ‌తతో పాటు పని అనుభవం;సెలెక్షన్ ప్రాసెస్:షార్ట్ లిస్టింగ్, రిక్రూట్ మెంట్ టెస్ట్ /ఇంటర్వ్యూ ద్వారా;ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.25, ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివరితేది: 2020ఆగస్ట్13; వివరాలకు:www.upsc.gov.in
————————————
టీఎంసీలో125పోస్టులు
టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కి చెందిన ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ 125 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్–01, ఫీమేల్ న‌ర్స్–115, క్లిని క్లికల్ కో–ఆర్నేటర్(న్ డి యూరోసర్జ‌రీ)–01, సైంటిఫిక్ అసిస్టెంట్(సెంట్రల్ స్టిరైల్సప్లైడిపార్మెంట్ )–01, టెక్నీషియన్(ఐసీయూ,డెంటల్&ప్రోస్థీటిక్ సర్జరీ, ప్లంబర్, మల్టీ స్కిల్లిడ్)–06,అసిస్టెంట్సె క్యూరిటీ ఆఫీసర్–01; అర్హత: ఇంటర్మీడియట్, సంబంధిత విభాగాల్లోడిప్లొమా, బీఎస్సీ/ ఎంఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం ఉత్తీర్ణ‌తతో పాటు పని అనుభవం;సెలెక్షన్ ప్రాసెస్:ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ;ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300,ఎస్సీ/ఎస్టీ /మహిళ/దివ్యాంగులకు ఫీజు లేదు; చివరితేది: 2020ఆగస్ట్12; వివరాలకు:www.tmc.gov.in

మ‌రిన్ని ఉద్యోగాల నోటిఫికేష‌న్స్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..