లేటెస్ట్

సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్‌‌‌‌.. క్రూడాయిల్ ధరలు పడడమే కారణం

24 వేల పైన నిఫ్టీ.. రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రూ.822 కోట్ల విలువైన షేర్లు కొన్న విదేశీ ఇన్వెస్టర్లు 40 పైసలు బలపడిన రూపాయ

Read More

అయ్యోపాపం: టికెట్లు కొడుతూ కుప్పకూలిన కండక్టర్‌.. కొత్తగూడెం క్రాస్ రోడ్డు దగ్గర ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బ

Read More

రాష్ట్రం అగ్నిగుండం.. రాబోయే మూడు రోజులూ భానుడి భగభగ

నల్గొండలో 46.5 డిగ్రీల రికార్డు టెంపరేచర్ రాబోయే మూడు రోజులూ భానుడి భగభగ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన

Read More

సామాన్యుడిపై దెబ్బ మీద దెబ్బ.. పెరిగింది పెట్రోల్ రేట్లు ఒక్కటే కాదు !

సామాన్యుడిపై రవాణా భారం.. నిత్యావసరాల ధరలకు రెక్కలు 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా రూ.8 మేర బాదుడు   పది రోజుల్లో  నాలుగోసారి..

Read More

ప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.

ఆకట్టుకుంటున్న 11వ శతాబ్దపు విగ్రహాలు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వర క్షేత్రంలోని ప్రాచీన శిల్ప సంపదకు తె

Read More

ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఎవరిదో ? RCBకి బ్యాటింగ్‌‌‌‌ బలం.. బౌలింగ్‌‌‌‌ పైనే గుజరాత్‌‌‌‌ ఆశలు

నేడు క్వాలిఫయర్‌‌‌‌–1లో బెంగళూరు X గుజరాత్‌‌‌‌ ఆర్సీబీకి బ్యాటింగ్‌‌‌‌ బలం.. బౌ

Read More

నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు.. హైదరాబాద్‌‌‌‌లోనే 2600 సంస్థలు !

నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు.. హైదరాబాద్‌‌‌‌లోనే 2600 సంస్థలు.. అనుమతులు వందల్లోనే! విదేశీ ఉద్యోగాల పేరిట నిర

Read More

స్కూళ్ల బస్ లు .. ఫిట్నెస్.. రూల్స్ తుస్..ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే సర్టిఫికెట్లు?

స్కూళ్లకు వెళ్లి వాహనాలను తనిఖీలు చేస్తున్న అధికారులు  పారదర్శకతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో స్

Read More

డీమార్ట్‌‌‌‌కు పోటీగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌లు

డీమార్ట్‌‌‌‌, సూపర్​ మార్కెట్​లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి రైస్​ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్‌‌‌‌

Read More

వెలుగు కార్టూన్ : మేం అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటల నీళ్లు : కేటీఆర్

  html, body, body:not(.web_whatsapp_com) *, html body:not(.web_whatsapp_com) *, html body.ds *, html body:not(.web_whatsapp_com) div *, h

Read More

పెన్షన్ ఫైల్ కోసం లంచం.. అమీర్ పేట్ లో ఏసీబీకి అడ్డంగా దొరికిన రికార్డ్ అసిస్టెంట్

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు ప్రభుత్వ ఉద్యోగి.  పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏక

Read More

నిర్మల్ జిల్లాలో వరి కొయ్యల మంటల బీభత్సం..300 ఎకరాలకు వ్యాపించిన మంటలు

నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోన్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు వందలాది ఎకరాలను బూడిద చేశాయి. గుర్తు తెలియ

Read More