లేటెస్ట్

తట్టా, పారా పట్టారు : ట్రాఫిక్​ పోలీసులే గుంతలు పూడ్చారు

వెలుగు: బాలాపూర్ చౌరస్తాలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు గురువారం శ్రమదానం చేశారు. మట్టి తెప్పించి తట్టా, పారా పట్టి రోడ్డు పై ఉన్న గుంతలను పూడ్చివేశా

Read More

కూరగాయలు సాల్తలెవ్​

జనానికి తగ్గట్టు లేని సాగు ఏటా అవసరమయ్యే వెజిటబుల్స్ 25 లక్షల 20 వేల టన్నులు సరఫరా అవుతున్నవి 23 లక్షల 46 వేల టన్నులు అందులో 60 శాతం ఇతర రాష్ట్రా ల న

Read More

సమాచారమిస్తే రూ. 10 వేలు

హైదరాబాద్‌, వెలుగు: ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాలు, నాలాల్లో వేస్తున్నా.. లేదా కాలుష్య నియంత్రణ చట్టాల వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తు

Read More

తాగే నీళ్లు ఇట్లనే ఉంటాయా..?

హయత్ నగర్, వెలుగు: తాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడంలేదని  కార్పొరేటర్​ సామ తిరుమల్​రెడ్డి విమర్శించారు. నల్లాల్లో ముర

Read More

బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లను చేసిండ్రు

 బీసీ బిల్లుపై 30ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోలే  జంతర్ మంతర్ వద్ద  ఆర్.కృష్ణయ్య ధర్నా హైదరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇ

Read More

హాల్ టికెట్ల కోసం విద్యార్థుల ఆందోళన

అబిడ్స్, వెలుగు: అబిడ్స్ లోని స్టాన్లీ మహిళ డిగ్రీ కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంటెండెన్స్ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా కాలేజ్ యా

Read More

ప్రతిభావంతులకే గ్రీన్​కార్డ్ – ట్రంప్ ప్రతిపాదన

కొత్త వలస విధానాలకు ట్రంప్​ ప్రతిపాదనలు  వేలాది మంది ఇండియన్లకు వరం బోతోంది. కుటుంబ ఆధారిత విధానం కాకుండా ప్రతిభావంతులకే వీసా ఇచ్చేలా వలస విధానాల్లో

Read More

మస్త్ పోషకాలు : తక్షణ శక్తి కోసం ఖర్జూరాలు

పోషకాలు పుష్కలం..రంజాన్‌‌ మాసంలో అనేక వెరైటీ ఖర్జూరాలు రంజాన్ మాసంలో ఉపవాస విరమణ చేసిన తర్వాత ముస్లింలు మొదటగా తినే ఫలం ఖర్జూరా. ఈ మాసంలో వీటికి డిమాం

Read More

పరిషత్ ల గెలిస్తే పండుగే

కొత్త ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 40 రోజులు మస్తు మజా జులై, ఆగస్టు లో జడ్పీ చైర్మన్ ,ఎంపీపీల ఎన్నిక అప్పటిదాకా కొత్తోళ్లకు రాచ మర్యాదలు, క్యాంపులు ఖర్చులు

Read More

ఐటీఐ కోర్సులతో వెంటనే జాబ్స్‌

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాలో అత్యధికంగా 83.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ప్రభుత్వ బడుల్లో చదివిన 5816 మంది వ

Read More

భూములు, భవనాల క్రయ, విక్రయాల్లో బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం

ఐరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఫింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే భూములు, భవనాల క్రయ, విక్రయాలు కొత్త రెవెన్యూ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రూ. 2,455 కోట్ల మందు తాగేసిండ్రు

ఆబ్కారీ శాఖకు ఫుల్లుగా ఎలక్షన్ కలెక్షన్ గత ఏడాదితో పోలిస్తే రూ. 490 కోట్ల అదనపు ఆదాయం బీర్ల కంటే ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ గిరా

Read More

ఫేస్ బుక్ ట్రెయినీ జీతం 5.6 లక్షలు!

మరే సంస్థా ఇంతివ్వడం లేదు రెండో స్థా నంలో అమెజాన్ నేటి జాబ్ మార్కె ట్ చాలా టఫ్. డిగ్రీ పట్టా చేతపుచ్చుకున్న ప్రతి ఒక్కరికీ కలల జాబ్ లో ఓ వైపు స్కిల్

Read More