లేటెస్ట్

స్కూల్ కు వెళ్లిన బాలుడు మిస్సింగ్ ..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన

ఎల్లారెడ్డిపేట, వెలుగు:  స్కూల్ కు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి వెళ్లని ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన ప్రకారం.. &

Read More

పరిశోధనల బలోపేతానికి ‘జర్నల్’ .. రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశోధనలు, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకుగానూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుక

Read More

జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ రహస్య సర్వే .. సానుభూతి వర్కవుట్ అవుతుందా ? లేదా అనే అనుమానంతోనే..

 ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటూ ప్రశ్నలు సానుభూతి వర్కవుట్​అవుతుందా? లేదా అనే అనుమానంతోనే..  కంటోన్మెంట్​లో వ్యూహం బెడిసి కొట్టడంతో

Read More

అలా అన్నాడా..నేను పొరబడ్డానా ? మెద్వదేవ్ కామెంట్లపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్: ఇరాన్‌కు అణ్వాయుధాలు సప్లయ్ చేయడానికి తమతోపాటు చాలా దేశాలు రెడీగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ చేసిన కామెంట్లపై

Read More

నిమ్స్ హాస్పిటల్లో సీపీఆర్ చేసి.. ప్రాణం కాపాడిన కార్మికుడు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్​ హాస్పిటల్లో ఓ కార్మికుడు సీపీఆర్ ​చేసి రోగి ప్రాణాలు కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని పెద్ద నక్కలపేటకు చెం

Read More

ట్రిపుల్‌‌‌‌ ఐటీ అడ్మిషన్లకు గట్టి పోటీ ..మొత్తం సీట్లు 1680.. అప్లికేషన్లు 20 వేలకు పైనే...

నిర్మల్, వెలుగు : బాసర, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ట్రిపుల్‌‌‌‌ ఐటీ క్యాంపస్‌‌‌&zwn

Read More

85 శాతం మందికి మూడు నెలల రేషన్.. 76 లక్షల కార్డు హోల్డర్లకు సన్న బియ్యం

5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సన్న బియ్యం పంపిణీలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. కేంద

Read More

వర్క్‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌ పేరుతో మోసాలు ...ఇద్దరు సైబర్‌‌‌‌ నేరగాళ్ల అరెస్ట్‌‌‌‌

ఆదిలాబాద్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : సైబర్‌‌‌‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఆదిలాబాద్

Read More

ఇరాన్ ఎయిర్ పోర్టులపై మిసైళ్ల వర్షం ...ఆరు ఎయిర్ పోర్ట్ లపై దాడి చేసిన ఇజ్రాయెల్

టెల్​ అవీవ్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–ఇరాన్​ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని బాలిస్టిక్&zwn

Read More

రైతులకు 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి: భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనత ఇది ఈ సంతోషకర విషయాన్నిరైతులకు తెలియజేయాలి  నేటి సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద సంబురాలు చేయాలని పార్టీ శ్రే

Read More

ఫోన్ ట్యాపింగ్ చేసి .. రేవంత్రెడ్డిని కామారెడ్డిలో ఓడగొట్టిన్రు : సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్

Read More

బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలకు వెళ్లండి

ఆల్ పార్టీ నేతలతో ఢిల్లీ వెళ్లాలని సీఎంకు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సూచన హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన

Read More

లక్ష్మాపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని సోమవారం ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. గుడి తలుపులు, తాళం పగలగొట్

Read More