ఏయే రాష్ట్రాల్లో.. ఎన్ని దశల్లో పోలింగ్.. పూర్తి వివరాలు ఇలా..

ఏయే రాష్ట్రాల్లో.. ఎన్ని దశల్లో పోలింగ్.. పూర్తి వివరాలు ఇలా..

2024 జనరల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని దశల్లో పోలింగ్ జరగనుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకే దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>> అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, చండీఘర్ , డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షదీప్, లడఖ్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్.

రెండు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>>  కర్నాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్

మూడు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>>  చత్తీస్ ఘడ్, అసోం

నాలుగు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>>  ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్

ఐదు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>> మహారాష్ట్ర, జమ్మా అండ్ కాశ్మీర్

ఏడు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు :

>>>  ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ ఒకటో తేదీ చివరి దశ పోలింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.