చెన్నైతో మ్యాచ్..టాస్ గెలిచిన ల‌క్నో

చెన్నైతో మ్యాచ్..టాస్ గెలిచిన ల‌క్నో

బై: ఐపీఎల్ 15 సీజ‌న్‌లో భాగంగా ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో చెన్నై, ల‌క్నో మధ్య కాసేప‌ట్లో ఏడో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై ముందు బ్యాటింగ్ చేయ‌నుంది.


టీమ్స్ వివరాలు