అసలు మన బిడ్డలు సేఫేనా?..చిన్నారి హత్యాచారంపై మహేశ్

V6 Velugu Posted on Sep 14, 2021

సింగరేణిలో కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై మహేశ్ బాబు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన  చూస్తుంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తుందన్నారు.అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్న ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుందన్నారు. ఆ చిన్నారి కుటుంబ దుఖంలో ఉందో ఊహించడం కష్టమంటూ ట్వీట్ చేశారు మహేశ్.

 

Tagged Mahesh babu, cybabad, singareni coloney, child rape incident

Latest Videos

Subscribe Now

More News