గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీలు.. ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్స్

గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీలు.. ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్స్

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గోవా షిప్​యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) మేనేజ్​మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24. 

పోస్టుల సంఖ్య: 32.

పోస్టులు: మేనేజ్​మెంట్ ట్రైనీ (మెకానిక్) 09,  మేనేజ్​మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 05, మేనేజ్​మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) 02, మేనేజ్​మెంట్ ట్రైనీ (ఆర్కిటెక్చర్) 12,  మేనేజ్​మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) 02,  మేనేజ్​మెంట్ ట్రైనీ (రొబోటిక్స్) 02.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, సీఏ/ ఐసీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  goashipyard.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.