
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజుతో 66 సంవత్సరాలు పూర్తిచేసుకొని 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తెలగాణ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు కింది విధంగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు యధావిధిగా..
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.@TelanganaCMO
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2020
Many Happy returns Daddy !! ?? may god give you a long & healthy life !! pic.twitter.com/dKH8IUkQh6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2020
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO
కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.— N Chandrababu Naidu (@ncbn) February 17, 2020
Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2020