V6 News

బీజేపీ నేతల దాడి దారుణం

 బీజేపీ నేతల దాడి దారుణం

 హైదరాబాద్ :మేయర్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడి చేయడం దారుణం అన్నారు మేయర్ విజయలక్ష్మీ. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు బుధ్ది ఉందా అని విమర్శించారు. బీజేపీ కార్పోరేటర్లు మేయర్ కార్యాయలంలోకి దూసుకురావడం కరెక్ట్ కాదన్నారు మేయర్ విజయలక్ష్మీ.