చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్ డబ్ల్యూ) జూనియర్ ఇంజినీర్, స్కూల్ టీచర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 27.
- విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ ఇంజినీర్/ వర్క్స్ 03, జూనియర్ ఇంజినీర్/ పే–వే 01, డిపొట్ మెటీరియల్స్ సూపరింటెండెంట్ (డీఎంఎస్) 06, స్కూల్ టీచర్ (పీజీటీ) 17.
- ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 10.
- లాస్ట్ డేట్: మే 8.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- మరిన్ని వివరాలకు వెబ్ సైట్ clw.indianrailways.gov.inను సందర్శించండి.

