మెదక్ జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వర్షంలో చదువులు

మెదక్  జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్  విద్యార్థులు వర్షంలో చదువులు

మెదక్  జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్  విద్యార్థులు వర్షంలో తడుస్తూ చదువుకోవాల్సి వస్తోంది. ఈ స్కూల్​లో 5 తరగతులకు గాను 130 మంది విద్యార్థులు ఉండగా, మూడు గదులున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి స్కూల్​ బిల్డింగ్​ స్లాబ్  ఉరుస్తోంది. దీంతో తరగతి గదుల్లో వర్షం నీరు చేరుతోంది. క్లాస్​రూమ్​లలో బెంచీల మీద ప్లాస్టిక్  బకెట్లు పెట్టి టీచర్లు చదువు చెబుతున్నారు.

 -రామాయంపేట, వెలుగు