ఫ్యాన్స్ కు మెగా ట్రీట్..153 వ మూవీ టైటిల్..

V6 Velugu Posted on Aug 21, 2021

మెగాస్టార్ ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఆగస్టు 22న  చిరు బర్త్ డే సందర్భంగా.. తాను నటిస్తున్న 153 వ మూవీకి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ టీం . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్ న ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ రీమేక్ గా వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిల్మిం, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు . ఈ మూవీకి థమన్ మ్యూజిక్  డైరెక్టర్.  కొరటాల డైరెక్షన్ లో  చిరు 152 వ మూవీ ఆచార్య త్వరలో రిలీజ్ కానుంది.

 

 

Tagged BirthDay, Megastar chiru153 movie title , GODFATHER firts look

Latest Videos

Subscribe Now

More News