ధరణి వల్ల ఇబ్బందులు వాస్తవం..

ధరణి వల్ల ఇబ్బందులు వాస్తవం..

ధరణి వెబ్ సైట్ వల్ల ఇబ్బందులున్నది వాస్తవమని..త్వరలోనే పరిష్కరిస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్.. హుజురాబాద్ లో రైతు క్లస్టర్ వేదికను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టేస్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. రైతుకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. తనకున్న ఈ అధికారం  అమ్మ నాన్న ఇవ్వలేదన్నారు. భూసార పరీక్షకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుని అధిక దిగుబడి సాధించుకోవాలన్నారు. పంట పొలాలను రసాయనాలతో నాశనం చేస్తున్నామని..రైతు వేదికలు ఆర్గానిక్ ఎరువులు, సేంద్రియ ఎరువులతో పంటలు పండించే వేదికలు కావాలన్నారు.

SEE MORE NEWS

తాగిన మైకంలో కన్నబిడ్డనే చంపేసింది

ట్రెండింగ్.. రైతులకు మద్దతుగా పోర్న్‌స్టార్..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు