హస్పిటల్ బ్లాక్ నిర్మాణానికి  మంత్రి శంకుస్థాపన

హస్పిటల్ బ్లాక్ నిర్మాణానికి  మంత్రి శంకుస్థాపన

MNJ  క్యాన్సర్  హస్పిటల్  పరిధిలో  త్వరలో  బోన్ మ్యారో  ట్రాన్స్ ప్లాంటేషన్  సెంటర్ ఏర్పాటు  చేస్తామన్నారు   వైద్యారోగ్య శాఖ  మంత్రి ఈటల రాజేందర్.  లక్డీ కపూల్ లో  MNJ క్యాన్సర్  హస్పిటల్  న్యూ బ్లాక్  నిర్మాణానికి  మంత్రి శంకుస్థాపన  చేశారు. నూతన బ్లాక్  నిర్మాణం  కోసం  అరబిందో  ఫార్మా  40 కోట్లు  ఆర్థిక సాయం చేయడం  అభినందనీయం  అన్నారు  ఈటల.  MNJ  కళాశాలకు స్వతంత్ర  ప్రతిపత్తి  కల్పించే  విషయంపై… త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.