V6 News

నేడు( ఏప్రిల్ 25) నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మంత్రి వివేక్ పర్యటన

నేడు( ఏప్రిల్ 25) నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మంత్రి వివేక్ పర్యటన

నర్సాపూర్​, వెలుగు: ఈ నెల 25న కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి డాక్టర్​ వివేక్ వెంకటస్వామి నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించనున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఆంజనేయులు గౌడ్, సెగ్మెంట్​ కాంగ్రెస్​ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఆవుల రాజిరెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సుహాసినిరెడ్డి శుక్రవారం తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.