TUDA చైర్మన్ గా ఎమ్మెల్యే చెవిరెడ్డి

TUDA చైర్మన్ గా  ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి అర్భన్ డెవలప్మెంట్ అధారిటీ  చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రమాణ స్పీకార కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. నగర మున్సిపల్ కమిషనర్ తో పాటు వైసీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సీఎం YS  జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు చెవిరెడ్డి. గతంలోనూ తుడా చైర్మన్ గా పనిచేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.