
హైదరాబాద్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. అక్కడ తాజుద్దీన్‌బాబా దర్గాను సందర్శించారు. తాను ఎమ్మెల్యేగా, తన కొడుకు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలవడంతో మొక్కులు చెల్లించుకున్నారు.