పైసా ఖర్చు లేకుండా కొడుక్కి పబ్లిసిటీ చేయిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే

పైసా ఖర్చు లేకుండా కొడుక్కి పబ్లిసిటీ చేయిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే

రాజకీయాల్లోకి రావాలంటే పబ్లిక్ లో పలుకుబడి ఉండాలి. పలానా వ్యక్తి అని ప్రజలు గుర్తించాలి. దీన్ని కోసం సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరు తమ వారసులను రంగంలోకి దింపుతారు దీన్ని కోసం వారిని పార్టీ కార్యక్రమాల్లో తిప్పుతూ అందరికీ పరిచయం చేస్తుంటారు. కానీ ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం చాలా తెలివిగా ఓ పనిచేశారు. జేబులోనుంచి పైసా ఖర్చుపెట్టకుండా కొడుక్కి పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఆయనెవరు.. ఏంచేశారో మీరే చూడండి.