
ఎక్కువ రోజులు పదవిలో ఉన్న నాన్ కాంగ్రెస్ పీఎంగా హిస్టరీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎక్కువ రోజులు పదవిలో ఉన్న నాన్ కాంగ్రెస్ పీఎంగా చరిత్ర సృష్టించారు. ఇప్పటిదాకా ఈ రికార్డు మాజీ ప్రధాని వాజ్ పేయీ పేరిట ఉండగా.. గురువారం ఆయన్ను మోడీ దాటేశారు. వాజ్ పేయీ అన్ని టర్మ్స్ లో కలిపి 2,268 రోజులు ప్రధానిగా ఉన్నారు. అగాగే దేశ చరిత్రలో ఎక్కువ రోజులు పదవిలో ఉన్న నాలుగో ప్రధానిగా మోడీ మరో రికార్డు సృష్టించారు. ఈ లిస్ట్‌లో నెహ్రూ( 16 ఏళ్ల 286 రోజులు) ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఇందిరాగాంధీ (11 ఏళ్ల 59 రోజులు), మన్మోహన్
సింగ్ (10 ఏళ్ల 4 రోజులు) ఉన్నారు.
For More News..