రాహుల్ గాంధీ తర్వగా కోలుకోవాలి

రాహుల్ గాంధీ తర్వగా కోలుకోవాలి

కరోనా బారిన పడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని ట్వీచ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రాహుల్  పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. 

ఇవాళ రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు ట్వీట్ చేశారు. తనతో ఈ మధ్య కాంటాక్ట్ అయినవారంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని కోరారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువైనప్పట్నుంచి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు రాహుల్ గాంధీ. బెంగాల్ ఎన్నికల ప్రచారం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.