కొత్త ఫీచర్లతో మోటొరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌

కొత్త ఫీచర్లతో మోటొరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌

తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది మోటొరోలా. కొత్త ఫీచర్లతో మోటొరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది కంపెనీ. అధికారిక ట్వీట్టర్ ఖాతాలో మోటొరోలా రజర్ 2019 ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ టీజర్, ఫోటోను పోస్టు చేసింది. మోటొరోలా ఇండియా ట్వీట్టర్ ఖాతాలో కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ టీజర్‌, ఫోటోను ఉంచారు. మోటొరోలా రజర్ 2019 ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ డార్క్ ఫోటోను విడుదల చేశారు.

మోటొరోలా రజర్ 2019 ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్..

600 అండ్ 800 పిక్సెల్ క్లారిటీ
విన్నర్ ఫోల్డబుల్ ప్యానెల్
6.2 అంగుళాల డిస్‌ప్లే
876 అండ్ 2142 పిక్సెల్ క్లారిటీ
స్నాప్‌ డ్రాగన్ 710SOC
2,730MAH బ్యాటరీ