హైదరాబాద్‌‌‌‌లో మల్టీవర్స్ కమ్యూనికేషన్స్

హైదరాబాద్‌‌‌‌లో మల్టీవర్స్ కమ్యూనికేషన్స్

హైదరాబాద్​, వెలుగు: ప్రకటనలు, ప్రజా సంబంధాలు, డిజిటల్ మార్కెటింగ్‌‌‌‌లో సేవలు అందించే మల్టీవర్స్ సంస్థ హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభమైంది.   ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లకు సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.  సంస్థ ఫౌండర్  ​విజయ్​ గతంలో బయోలాజికల్ ఈ, టాటా ప్రాజెక్ట్స్ వంటి సంస్థల్లో  పనిచేశారు.  తమ నైపుణ్యం, అనుభవాన్ని ఉపయోగించి కంపెనీల బ్రాండ్ నిర్మాణానికి కృషి చేస్తామని ​ఆయన చెప్పారు.