డ్రంకన్ డ్రైవ్ చేస్తే  మర్డర్ కేసులు పెట్టాలె

డ్రంకన్ డ్రైవ్ చేస్తే  మర్డర్ కేసులు పెట్టాలె
  • రోడ్‌‌‌‌ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో మంత్రి పువ్వాడ కామెంట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రంకన్‌‌‌‌ డ్రైవ్ చేసే డ్రైవర్లపై మర్డర్ కేసులు రిజిస్టర్‌‌‌‌ ‌‌‌‌చేసేలా చట్టాల్లో మార్పులు తేవాలని ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అన్నారు. వాళ్లకు హత్య కేసుల్లో పడే శిక్షలు విధించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కామెంట్ చేశారు. 32వ నేషనల్‌‌‌‌ రోడ్‌‌‌‌ సేఫ్టీ మంత్‌‌‌‌లో భాగంగా సోమవారం హైదరాబాద్​లోని సరూర్​నగర్ స్టేడియంలో రాచకొండ పోలీసులు ఏర్పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన చీఫ్ గెస్ట్​గా మాట్లాడారు. రూల్స్ పాటించని వారిని క్షమించరాదన్నారు.

ఇవి కూడా చదవండి

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్..తొలిరోజు అటెండెన్స్ 55%

ఒక్కరూ రాలే.. సార్లు, పిల్లలే ఊడ్సుకున్నరు