V6 News

దేశంలో ముస్లిం రాజకీయాలు రాబోతున్నాయి: ఆయేషా రెన్నా

దేశంలో ముస్లిం రాజకీయాలు రాబోతున్నాయి: ఆయేషా రెన్నా

దేశంలో మైనారిటీ, ముస్లిం బహుజన్ రాజకీయాలు రాబోతున్నాయన్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ స్టూడెంట్ ఆయేషా రెన్నా. కేరళలలోని మలప్పురంలో CAA వ్యతిరేక ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనేకమంది జామియా విద్యార్థులను కేరళ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. వారందరినీ విడుదల చేయాలన్నారు. అయితే అయేషా రెన్నాకు వ్యతిరేకంగా CPM కార్యకర్తలు నిరసన చేశారు.