గ్రాడ్యుయేట్ ఓటర్లు 5,05,565

గ్రాడ్యుయేట్ ఓటర్లు 5,05,565

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఫైనల్ లిస్ట్​
పురుషులు 3,32,634, మహిళలు 1,72,864, థర్డ్ జెండర్ 67

నల్గొండ, వెలుగు:నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఫైనల్ ఓటర్ల లెక్క తేలింది. పన్నెండు జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారని నల్గొండ జిల్లా రిటర్నింగ్​ఆఫీసర్​ శుక్రవారం ప్రకటించారు. ఇందులో  3,32,634 మగవాళ్లు,   1,72,864 మం ది మహిళలు ,  67 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.  731 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.