
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్( కేన్స్) లో నాన్సీ త్యాగి హల్ చల్ చేశారు. ఆమె సొంతంగా తయారు చేసుకున్న సిల్వర్ డ్రస్ లో తళ తళ మెరిసి పోయింది. గ్రీన్ కలర్ డ్రస్‌తో... రెడ్ కార్పెట్ పై ఆమె వాకింగ్ చేస్తూ వచ్చిన దృశ్యాలు ఈవెంట్‌కు హాజరైన వారికి ఆకర్షించాయి.
సూఫీ మోతీవాలా అనే ఫ్యాషన్ బ్లాగర్... 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాన్సీ త్యాగి క్లిప్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. . ఆమెను 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డాల్అనికూడా పిలుస్తారు. ఈ వీడియోలో నాన్సీ చాలా సరదాగాగడుపుతూ.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తయారు చేసిన దుస్తులో నాన్సీ అందాన్ని వర్ణించలేమని సూఫీ తెలిపారు.
నాన్సీ సొంతంగా తయారు చేసుకున్న డ్రస్ (గౌను) లో ప్లంగింగ్ నెక్‌లైన్, స్వెల్ట్ ఫ్రేమ్, స్వెల్ట్ ఫ్రేమ్‌తో మెరుస్తూ అదిరిపోయింది. గౌనె వెనుక భాగంలో సగం వరకు ఉన్న డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా స్కర్ట్‌పై స్టిచ్చింగ్ చేసిన రోజ్ ఫ్లవర్స్.. ఎంతో అందాన్ని ఇచ్చాయి. ఈడ్రస్.. ఆమె ధరించిన ఆభరణాలు ,,, గ్రీన్ కలర్ డ్రస్.. ఇయర్ రింగ్స్... ఉంగరాలు.. హెయిర్ స్టైల్ ఎంతో అందాన్ని ఇచ్చాయి.
ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. ఒకరు వావ్ చాలా బాగుందంటూ.. ఆమె నుంచి ఇతరులు అందంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని రాశారు. గతేడాది కంటే ఈ ఏడాది మేకప్ బృందం గుడ్ వర్క్ అని కొందరు రాశారు. మరొకరు @ ఫైర్ ఎమోజీస్ అని కామెంట్ చేశారు. ఇది OTT ఫ్యాషన్ అని కొంతమంది స్పందించగా మరికొందరు నాన్సీ బూమ్ స్టార్ అని చెప్పుకొచ్చారు.