
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్( NCLT) స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్యూరిటీస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.
పోస్టుల సంఖ్య: 32.
పోస్టులు: స్టెనోగ్రాఫర్ 18, ప్రైవేట్ సెక్యూరిటీస్ 14.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 08.
లాస్ట్ డేట్: అక్టోబర్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nclt.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.