
దేశం
రూ.3 వేలకు ఫాస్టాగ్ పాస్.. ఏడాది 200 ట్రిప్‌లు.. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రూ. 3,000తో ఫాస్టాగ్
Read Moreఢిల్లీ క్లాస్ రూమ్స్ కుంభకోణంలో ఈడీ స్పీడప్.. ఒకే రోజు 37 చోట్ల దాడులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.2 వేల కోట్ల క్లాస్ రూమ్స్నిర్మాణ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్&zwn
Read Moreఇది నిజమైన ప్రేమంటే: భార్యపై 93 ఏండ్ల పెద్దాయన ప్రేమకు బంగారం షాపు ఓనర్ ఫిదా
శంభాజీనగర్: భార్యకు మంగళసూత్రం కొనివ్వాలన్న 93 ఏండ్ల పెద్దాయన ప్రేమను చూసి బంగారం షాపు యజమాని ఫిదా అయ్యాడు. రూ.1,120 ఇచ్చి తన భార్యకు మంగళసూత్రం కావాల
Read Moreకాల్పుల విరమణలో ఎవరి ప్రమేయం లేదు.. భవిష్యత్లో కూడా ఉండదు: భారత్
కననాస్కిస్(కెనడా): ఇండియా–పాక్మధ్య సీజ్ ఫైర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం, జోక్యం లేదని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఈ విషయంపై అమెరికా ప్రెసిడె
Read Moreమహారాష్ట్రలో విషాధ ఘటన.. బ్యాంక్ ముందే ఉరేసుకుని రైతు ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం జరిగింది. చత్రపతి మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు తన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్
Read Moreకేదార్నాథ్లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
రుద్ర ప్రయాగ్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే ట్రెక్కింగ్ రూట్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంత
Read Moreవచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్.. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోం : బండి సంజయ్
దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నం: బండి సంజయ్ హర్యానాలోని మానేసర్&z
Read Moreభారత్ పాక్ యుద్దాన్ని ఆపింది నేనే.. ఐ లవ్ పాకిస్తాన్..ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్
Read MoreAI ఒక సాధనం మాత్రమే..స్కిల్స్ ఉన్నవారికి ఎటువంటి ముప్పూ లేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ప్రముఖ వ్యాపారవేత్త..ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కిల్
Read Moreఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మన భారతీయుడేనా..?: యూపీ నుంచి వెళ్లిన పూర్వీకుల కుటుంబం
Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ప్రస్తుతం యుద్ధానికి కాలుదువ్వుతూ అమెరికాను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న లీడర్. దాదాపు 40 ఏ
Read Moreఆ పని ఇంకా పూర్తి చేయలేదా? ఐతే మీ బ్యాంక్ లాకర్ సీజ్ అవ్వొచ్చు తెలుసా..!
Bank Locker Rules: నేటి కాలంలో బ్యాంకులో లాకర్ కలిగి ఉండటం చాలా సర్వ సాధారణంగా మారిపోయింది. ఎందుకంటే విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఇతర వస్తువులను
Read Moreఅహ్మదాబాద్ విమాన ప్రమాదం: సోదరుడి పాడె మోసిన రమేష్ విశ్వాస్..భావోద్వేగ వీడియో వైరల్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంత విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే..ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితోపాటు 54 మంది బీజే మెడికల్ కాలే
Read MoreArya: హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు
చెన్నై: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. అన్నానగర్ పాటు పలు ప్రాంతాల్లో ఆర్యకు చెందిన సీ షెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు సోదాలు చ
Read More