దేశం

దేశం కోసం పని చేస్తే.. పార్టీ వ్యతిరేకమా.. అలా అనేటోళ్లు తమను తామే ప్రశ్నించుకోవాలి: శశి థరూర్

వాషింగ్టన్:  దేశ ప్రయోజనాల కోసం పని చేయడాన్ని పార్టీ వ్యతిరేకం అనేటోళ్లు తమను తామే ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. పాక్ టెర్ర

Read More

హైదరాబాద్​లో రఫేల్ విడి భాగాల తయారీ... 2028 నాటికి ఫ్యాక్టరీ రెడీ

డసో, టాటాల మధ్య ఒప్పందం  హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌‌‌‌‌‌‌‌లేజ్‌‌‌&zwnj

Read More

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్

Read More

మావోయిస్ట్​ అగ్రనేత సుధాకర్ ఎన్​కౌంటర్.. చత్తీస్​గఢ్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి

కేంద్ర కమిటీ మెంబర్​గా ఉన్న లక్ష్మీనర్సింహా చలం అలియాస్​ సుధాకర్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతిచర్చల్లో కీలక పాత్ర నంబాల ఎన్​కౌంటర్​ తర్వాత మావ

Read More

తొక్కిసలాట ఘటన.. బెంగళూరు సిటీ కమిషనర్పై వేటు.. ఆర్సీబీ ప్రతినిధుల అరెస్ట్కు సీఎం ఆదేశం

బెంగళూరు తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీ దయానంద్‌తో పాటు ఏసీపీ,

Read More

తత్కాల్ టికెట్ స్కామ్:IRCTC ఏజెంట్ల మోసం..2.5కోట్ల ఫేక్ ఐడీలు తొలగింపు

తత్కాల్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి భారతీయ రైల్వే (IRCTC) చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలన

Read More

శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్

ముస్లింలకు వ్యతిరేకంగా సోషల్  మీడయాలో పోస్ట్ చేసిన కేసులో అరెస్ట్ అయిన సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ షమిష్ట పనోలికి ఎట్టకేలకు బెయిల్ లభించింది.

Read More

Silver Rally: కిలో వెండి రూ.లక్షా 14 వేలా.. చూస్తుండగానే ఇలా పెరిగిపోయింది ఏంటీ..!

Silver Prices Up: గతవారం పెద్దగా మార్పులు లేకుండా కొనసాగిన వెండి ధరలు ఈ వారం తిరిగి పుంజుకున్నాయి. స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర నేడు ఏకంగా రూ.లక్షా

Read More

65 ఏళ్ల పొలిటీషియన్తో.. మహిళా ఎంపీ సీక్రెట్ పెళ్లి.. ఆమె వయసు ఎంతంటే..

కోల్కత్తా: తృణముల్ కాంగ్రెస్ (TMC) లోక్ సభ ఎంపీ మహువా మొయిత్రా 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను ఆమె పెళ్లి చేసుకు

Read More

ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్..మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి

భోపాల్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. DRG, CoBRA,

Read More

Bengaluru Stampede: రూ.కోటి ఇస్తా నా కొడుకును ప్రాణాలతో తిరిగి తెస్తారా? పానీపూరీవాలా సీరియస్

బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ప్రాణాలు పోగొట్టుకున్

Read More

ఢిల్లీలో ఎన్కౌంటర్..వ్యాపారి హత్య కేసులో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలు

ఢిల్లీలోని BRT  కారిడార్లో మంగళవారం (జూన్4) అర్థరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. వ్యాపారి అరుణ్ లోహియా హత్య కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులకు బుల్

Read More

తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సమయంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వాని

Read More