దేశం
ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన సర్కార్
ఢిల్లీ కాలుష్యం కోరల్లో నలిగిపోతోంది. నగరాన్ని గాలి కాలుష్యం నుంచి బయటపడేయటానికి అక్కడి ప్రభుత్వం చర్య చేపడుతోంది. అందులో భాగంగా ఈ ఆటోలను ప్రోత్సహించడ
Read Moreమెడల ఉల్లిగడ్డ దండలతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో విధాన సభకు వచ్చారు. అధికారులు తలపై ఉల్లిగడ్డల బుట్లను పెట్
Read Moreకాశ్మీరీ పండిట్‌ను చంపిన టెర్రరిస్ట్ హతం
శ్రీనగర్: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టును భద్రతా బలగాలు ఇయ్యాల ఎన్కౌంటర్లో కాల్చిచంపాయి. హతమైన టెర్రరిస్ట్ పుల్వామాకు చెందిన అకిబ్ముస్తాక్
Read Moreరెండు నెలల్లో 30 పులులు ఖతం
ఈ ఏడాదిలో గడిచిన రెండు నెలల్లోనే దేశంలో దాదాపు 30 పులులు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి -మార్చి మధ్య పులుల మరణాలు సాధారణంగా పెరుగుతాయ
Read Moreలగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు
చెన్నైలోని మధురాంతకం సమీపంలో తెల్లవారుజామున లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. చెంగల్&zw
Read Moreసుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిసోడియా తరపు న్యాయవాది అభిష
Read Moreజాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ
న్యూఢిల్లీ : జాతీయ మహిళ కమిషన్ మెంబర్‌గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్&zw
Read MoreExit Polls: త్రిపుర, నాగాలాండ్లో బీజేపీదే అధికారం
ఈశాన రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్లో బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అటు మేఘాలయలో గతంలో కంటే బీజేపీ ఎక్కువ స
Read Moreమనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షా
Read Moreరెండు గంటల్లో మోడీ, అమిత్ షాను జైల్లో వేస్తా: సంజయ్ సింగ్
ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను తనకు అప్పగిస్తే కేవలం రెండు గంటల్లోనే మోడీ, అమిత్ షా, ఆదానీలను జైల్లో వేస్తానని
Read Moreత్వరలో భారత్ లో విమానాల తయారీ: ప్రధాని మోడీ
కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్‌పోర్ట్‌ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా
Read Moreసిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వా
Read Moreచేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్‌తో మాజీ మంత్రి
సాధారణంగా సెలబ్రిటీలు ఎగ్జామ్ హాల్లో కనిపించడం కామన్.. కాని ఓ రాజకీయ నాయకుడు ఎగ్జాయ్ రాయడం. అందులోనూ 51 ఏళ్ల వయసులో చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్
Read More












