ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ అధికారులు సిసోడియాను న్యాయమూర్తి జస్టిస్ ఎం. కే. నాగ్‌పాల్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఆయనను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. మరోవైపు సిసోడియా తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దయాన్ కృష్ణన్ సీబీఐ కస్టడీ పిటిషన్‌ను వ్యతిరేకించారు.తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నందున సీబీఐ కస్టడీ అవసరంలేదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. అనంతరం ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ
- దేశం
- February 27, 2023
లేటెస్ట్
- RCB vs CSK: ఒక్క శాతం అవకాశం ఉన్నా ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు.. కోహ్లీ నమ్మకమే RCBను నిలబెట్టిందా
- భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్
- మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్
- ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం
- Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్
- RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం
- ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 68 మంది మృతి
- NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్‌కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్‌కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
Most Read News
- SRH vs PBKS: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వాట్సాప్‌లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం