కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సాహెబ్ నగర్ ఘటన

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సాహెబ్ నగర్ ఘటన

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సాహెబ్ నగర్ ఘటన జరిగిందన్నారు జాతీయ SC కమిషన్ సభ్యులు. కాంట్రాక్టర్ పై కచ్చితంగా కేసు నమోదు చేయాలన్నారు. నాలాలో పడి చనిపోయిన GHMC కాంట్రాక్ట్ కార్మికులు శివ, అంతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు జాతీయ SC కమిషన్ సభ్యులు. ఘటన స్థలాన్ని పరిశీలించి..పోలీసులను అడిగి వివరాలు తెలుసున్నారు. శివ, అంతయ్య కుటుంబ సభ్యులకు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.