బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్లు..

బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్లు..

నెట్​వర్క్, వెలుగు: వికారాబాద్​ దీపక్ తివారీ, జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్‌‌‌‌గా మందా మకరందు, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌‌‌‌గా మంగతయారు, మేడ్చల్-మల్కాజిగిరి అడిషనల్​ కలెక్టర్‌‌‌‌గా ఫైజాన్ అహ్మద్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం వీరు బాధ్యతలు స్వీకరించారు.